ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం నిర్వహించే పండుగ లేక రాజకీయ పార్టీ నిర్వహించే పండగ ?
పయనించే సూర్యుడు జనవరి 6 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఈనెల 10 11 వ తేదీల్లో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాలి కానీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాజకీయపార్టీకి సంబంధించిన పండుగ లాగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నారు ఇది అందరి పండుగ ఈరోజు ప్రమింగో ఫెస్టివల్ నిర్వహణ ర్యాలీ లో భాగంగా ర్యాలీ నిర్వహించారు కానీ ఎక్కడ కానీ తిరుపతి పార్లమెంట్ […]




