PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరు పేట లో అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట బస్టాండ్ సమీపంలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి, కన్నంబాకం హరికృష్ణ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబేద్కర్ జయంతి వేడుకలు – బీజేపీ ముమ్మిడివరం టౌన్

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ ముమ్మిడివరం టౌన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి.ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు సన్నిధిరాజు వీరభద్ర శర్మ నాయకత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, భారత రాజ్యాంగ నిర్మాతగా డా. అంబేద్కర్ గారి అపారమైన సేవలను, సామాజిక న్యాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ 135 వ జయంతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ చౌరస్తా లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అంటరానితనం దళితుల హక్కుల కోసం కోట్లాడిన మహానీయుడు అంబేడ్కర్ ప్రపంచంలోనే ఏదేశాలలో లేని విధంగా భారతదేశ రాజ్యంగం రాసిన మహానీయుడు.అంబేద్కర్ రాజ్యంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్పంచ్ బాసు నాయక్

సిద్దాపూర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్

తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కేశంపేట్ మాజీ జడ్పిటిసి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తిత్వానికి మా వినమ్ర నివాళులు అని కేశంపేట్ మాజీ జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం,

Scroll to Top