పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం
{పయనించే సూర్యుడు} ఏప్రిల్ 15 నారాయణపేట యువ మేధావి పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం అన్ని పిడిఎస్ యు మాజీ జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కేంద్రంలో ,భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ లెజెండరీ […]




