వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమం విజయవంతం
పయనించే సూర్యుడు జనవరి 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వన్ మంత్ – వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా నాలుగవ పర్యటనను తిమ్మాయపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయం, ఉలవపల్లి లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్. మస్తానయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఇదే గ్రామంలో నిర్వహించిన మూడు పర్యటనల సందర్భంగా స్వీకరించిన రెవెన్యూ సంబంధిత […]




