దోంచంద గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుని పరమశించినసహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో ఎర్గట్ల మండలం దొంచందా గ్రామం లొ ఇటీవల సర్జరీ అయినా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అశ్వక్ భాయ్ ని ఈ రోజు సోమవారం రోజున రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి పరామర్శించటం జరిగింది ఈ కార్యక్రమం లో ఎరుగట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమా దేవారెడ్డి సంజీవ్, రంజిత్, సున్నపు శీను, హన్మంత్ రెడ్డి, లింగారెడ్డి, […]




