అశ్వాపురం పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ, ఏ ఎన్ ఎం మరియు ఆశా కార్యకర్తల సమావేశం
అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 5: ఈ రోజు అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన అశ్వాపురం పంచాయతీ పరిధి లోని అంగన్వాడీ టీచర్స్, ఏ ఎన్ ఎం మరియు ఆశ వర్కర్ ల సాధారణ సమావేశం జరిగింది. అశ్వాపురం గ్రామపంచాయతీ లో వారి యొక్క సమస్యలు తెలుపమని కోరగా అంగన్వాడి స్కూల్స్ మరియు హెల్త్ సబ్ సెంటర్స్ కి సంబంధించి శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను […]



