ఘనంగా కూకట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు కర్క నాగరాజు జన్మదిన వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, ఐఎన్‌టీయూసీ కూకట్పల్లి అధ్యక్షుడు కర్క నాగరాజు జన్మదిన వేడుకలు శనివారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ హాజరై నాగరాజుకు పూలమాల వేసి, శాలువా కప్పి హృదయపూర్వక […]




