సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్
ఘనంగా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం చింతగట్టు తాండ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు టి చంద్రయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని సావిత్రిబాయి […]




