హనుమాన్ – శివాలయం నిర్మాణానికి సహాయం
రూ.36,000 విరాళం అందించిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ కంకంటి కృష్ణ ( పయనించే సూర్యుడు జనవరి 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్–శివాలయ దేవాలయ అభివృద్ధికి కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ యాజమాని కంకంటి కృష్ణ ఉదార హృదయంతో ముందుకు వచ్చారు. ఈరోజు దేవాలయానికి రూ.36,000/- (ముప్పై ఆరు వేల రూపాయలు) విరాళంగా అందజేయడం జరిగింది.ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి ఈ విరాళం […]




