గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తుల ధర్నా
తాసిల్దార్ హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు పయనించే సూర్యుడు: :ఏప్రిల్9 మక్తల్: నిర్వాసిత గ్రామం పునః నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గ్రామస్తులందరూ గుడి కట్టడానికి వెళ్తే పోలీసులు అభ్యంతరం చెప్పడంతో గార్లపల్లి గ్రామస్తులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమస్య పరిష్కారం కోసం తహశీల్దార్ ను కలిస్తే..సరిపోతుందని ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి చెప్పడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామస్తులు బైఠాయించడంతో రెండు రోజుల్లో సర్వే చేసి హద్దులు నిర్వహిస్తామిన తహశీల్దార్ సతీష్ కుమార్ […]




