నంద్యాలలో వైసిపికి భారీ షాక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు మరియు వైసిపి పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి పీవీ ప్రదీప్ రెడ్డి నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి మరియు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు పీవీ ప్రదీప్ రెడ్డి ఆ పార్టీని వీడి, ఈరోజు తెలుగుదేశం […]




