PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏబీఎన్ కార్యాలయంపై దాడిని ఖండించిన కాట్రేనికోన ప్రెస్ క్లబ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి ​హైదరాబాద్‌లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ప్రెస్ క్లబ్ లో మంగళవారంఏర్పాటు చేసిన అత్యసర సమావేశంలో అధ్యక్షుడు పిఎస్ నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. నిజాన్ని, నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న మీడియా గొంతు నొక్కాలని చూడటం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఎంపీడీవో బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బాటసారులు, వాహనదారులు సేద తీరేలా చల్లని మంచినీటి సౌకర్యం కల్పించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీ ఓ సూచించారు. వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతీయ జనతా పార్టీ ఆవిర్భా దినోత్సవం ను భీంగల్ పట్టణ లో ఘనంగా నిర్వహించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బిమ్గల్ పట్టణంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ గోదావరి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మండల అధ్యక్షులు అరె రవీందర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నరసయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్ బిజెపి కౌన్సిలర్ క్యాండిడేట్స్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు నవీన్, దయ ప్రవీణ్ మండల బీజేవైఎం అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్సీ నవీన్ అన్న

కేశంపేటలో ఘనంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, పండ్లు పంపిణీ చేసిన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెపిన కేశంపేట్ మండల సర్పంచులు,మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్సీ నవీన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేసి కేశంపేట్ మండల కేంద్రంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గట్స్ ఉన్న జర్నలిస్టు.. మనసున్న నా మిత్రుడు కేపీ..

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. సీనియర్ జర్నలిస్టు కేపీ జన్మదిన వేడుకల కార్యక్రమం శ్రీ సరస్వతి కళాపీఠం సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే శంకర్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) మంచి జర్నలిస్టుగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా, స్నేహితుడిగా కూడా జర్నలిస్ట్ కెపితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేపి దంపతుల జన్మదినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుగా నిరంతరం

Scroll to Top