తపస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా నరసింహ
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి2} మక్తల్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మక్తల్ పట్టణం లోని కాకతీయ స్కూలు లో ఎన్నుకోవడం జరిగింది. మక్తల్ మండల అధ్యక్షుడుగా ఉన్న బొమ్మనపాడు రవీందర్ ను నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందున ఆయన స్థానంలో మక్తల్ మండల అధ్యక్షుడిగా గుడిగండ్ల నరసింహ ని, గౌరవ అధ్యక్షులుగా ఆత్కూర్ నర్సిరెడ్డి ని, ప్రధాన కార్యదర్శిగా రాకేష్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ […]




