దళిత మాజీ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసిన సంజీవ్ రెడ్డి గౌడ్ , బస్వరాజప్ప గౌడ్ లను వెంటనే అరెస్టు చేయాలి
లింగప్పకు వ్యతిరేకంగా నిందితులు గ్రామంలో గ్రూప్ మీటింగ్ లు పెట్టీ ప్రజలను ఉసిగొల్పుతున్నారు. నియోజకవర్గంలో దళితులపై బీజేపీ నాయకుల దాడులు పెరిగిపోతున్నాయి. నిందితుల నుండి లింగప్పకు ప్రాణ హాని ఉన్నది. ఈ నెల 10న కృష్ణ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా. దళిత,ప్రజా సంఘాల ఐక్య వేదిక మక్తల్ పయనిoచే సూర్యడు ఏప్రిల్7 కృష్ణా మండలం చేగుంట గ్రామంలోనీ దళిత మాజీ ఎంపీపీ లింగప్ప పై కరెంటు పోల్ విషయంలో జరిగిన ఘటనలో ఇదే గ్రామానికి […]




