పోస్టల్ జీవిత భీమా భావితరానికి మన కుటుంబానికి అవసరం
ఐటి డి ఏ సహాయ అధికారి డేవిడ్ రాజ్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 16పొనకంటి ఉపేందరరావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :డబ్బుని ఆధా చేసుకోవాలంటే అవసరానికి ఉపయోగపడే పోస్టల్ భీమాలో తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి పాలసీ తీసుకొని తమ కుటుంబాలకు ఆర్థికచేకూర్పు అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత […]




