కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించవద్దు. ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదు. ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చింది. ఆ గౌరవాన్ని అతను కాపాడుకుంటే మంచిది.ప్రజా ప్రభుత్వంలో ప్రజలను రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తింపుకునే కుసంస్కారం ఛిద్రం అయింది.కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను నేరుగా మండల తహసీల్దార్ కె సమర్పించే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వంలో సంవత్సరం దాటిన చెక్కులు […]




