PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెర్బక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చెయ్యేరు హై స్కూల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

పయనించు సూర్యుడు :ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో విర్బాక్ ( వేరిబిక్ అనిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ వారి ఆర్థిక సహాయంతో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విర్బాక్ కంపెనీసభ్యులు మాట్లాడుతూ మాకంపెనీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూన్ 2 లోపు PRC ప్రకటించాలి: TGE JAC

ఉద్యమిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం: TPUS సంఘం పయనించే సూర్యుడు ఏప్రిల్18 TGE JAC పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తపస్ సంఘం ఆధ్వర్యంలో మరికల్ మండల తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. TPUS సంఘ జిల్లా కార్యదర్శి మఠం శివ శంకర్. మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలైన PRC అమలు, పెండింగ్ DA ల విడుదల, CPS రద్దు – OPS అమలు, పెండింగ్ బకాయిల విడుదల, రిటైర్డ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దాట్ల

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చెయ్యేరులోని భవిత సెంటర్ ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవిత సెంటర్ లో పిల్లకు నేర్పించే యాక్టివిటీస్ వివరాలును ఉపాధ్యాయిని స్వర్ణలత ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ స్పీచ్ నేర్చుకునే విధానం అడిగి తెలుసుకున్నారు .అదే విధంగా టీడీపీ సీనియర్ నాయకులు నడింపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో పిజియోతెరపికి సంబంధించి హై స్కూల్ లో నిర్మితమై ఉన్న రూమ్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో అరైవ్ – అలైవ్ ప్రాణాలను కాపాడే గోల్డెన్ అవర్ మరియు సి పి ఆర్ పై అవగాహన

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 17,అశ్వాపురం: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణ చర్యలపై అధికారులకు, డ్రైవర్లకు మరియు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది

పయనించే సూర్యుడు 17 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో TGEJAC రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రం లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది TGEJAC ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైనారు..నాలుగు ప్రధాన డిమాండ్లపై మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన

Scroll to Top