నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భైరఖాన్ పల్లి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు కేశంపేట మండలం బైరఖాన్‌పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కేశంపేట మండలం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం […]




