అక్చరియా మజీద్‌లో స్వతంత్ర దినోత్సవ సంబరాలు

August 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు ఆగస్ట్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని
అక్బరియా మజీద్ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈరోజు అనగా శనివారం ఉదయం 7 గంటలకు పెద్దలు మరియు పిల్లలు అందరూ కలిసి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ నోట్ బుక్ లో పెన్నులు బహుమతిగా కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం పెద్దలు స్వాతంత్ర సమరం జరిగినది అందులో పాల్గొన్న వారి కష్టాలను సాధించుకున్న విజయాన్ని నాటి సమరయోధుల పేర్లను గుర్తుకు తెచ్చుకొని వారిని కొనియాడారు

🌐 Select Language:
📰 ePaper