PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేరు కే 100/… వసూళ్లు 200/..

ఎమ్మార్పీ తో సంబంధం లేదు-ఇష్టరాజ్యంగా చిరుతిళ్ళు అధ్వానంగా ఉన్న టాయిలెట్స్ పయనించే సూర్యుడు జనవరి 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం లో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ సినిమా థియేటర్ యాజమాన్యం ప్రజల సౌకర్యాలతో సంబంధం లేకుండా ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తున్నారు. టికెట్ మీద 100/ రూపాయలు అని ప్రింటింగ్ పెట్టుకుని పండగలు, పెద్ద హీరోల సినిమాల విడుదల సమయం చూసుకుని ఇదే అదును అనుకుని ఇష్టం వచ్చినట్టు రెండు రేట్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాగ్నెట్ స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

వివిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్న విద్యార్థులు సంక్రాంతి యొక్క విశిష్టతను వివరించిన కరస్పాండెంట్ వాజిద్ పాషా ( పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం కేంద్రంలోని మాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ముందస్తు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ను ఘనంగా జరుపుకున్నారు.సంక్రాంతికి సంబంధించిన ముగ్గుల పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ముగ్గుల పోటీలలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముందుగా నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ.”

పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యల వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గొళ్ళ రాజేష్ పేద,మథ్య తరగతి ప్రజలకు, కౌలు రైతులకు, దీర్ఘకాలిక వ్యాధితో బాథ పడుతున్న వారికి నిరుద్యోగవిద్యర్థి,విద్యార్థిని యువతకు, ఒక్క రూపాయికే రెండు పుల్కా పప్పు,కర్రీ, ఒక్క వెజిటేబుల్ పలావ్,కర్రీ (రూపాయికే కలర్ రైస్) ఇలా ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయ సహకారాలతో పాటు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వారందరికి అండగా నిలుస్తూ పేదవారికి పెద్దన్నగా,నిరుపేదలందరికీ అండగా నిలుస్తూ ఎన్నో సేవ,సహాయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫ్లెమింగో ఫెస్టివల్ షెడ్యూల్ మార్పు 3 రోజులు జరుపుతారు 10,11,12 తేదీలు

పయనించే సూర్యుడు జనవరి 9 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని జూనియర్ కాలేజీ నందు ఫ్లెమింగో ఫెస్టివల్ అంబరాన్ అంట పోతున్నాయి ఈ ఫెస్టివల్ ని ఇదివరకు 10 11 అని ముందు అనౌన్స్ చేశారు కానీ సూళ్లూరు పేట ఎమ్మెల్యే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని మరింత వన్నె తెచ్చేలాగా చేయాలని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి సార్ మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాత్మా గాంధీ జాతిగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ —- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ అప్పటి

Scroll to Top