రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
పయనించే సూర్యుడు 17 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో TGEJAC రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రం లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది TGEJAC ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైనారు..నాలుగు ప్రధాన డిమాండ్లపై మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన […]




