ఆపదలో ఉన్న తన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ ..
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి స్థానిక భైంసా పట్టణానికి చేందిన జాదవ్ సావిత్రి బాయి గారి భర్త బాబురావు ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ వారి కుటుంబానికి *నిత్య అవసరాల నిమ్మిత్తం మోహన్ రావు పటిల్ గారు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందివ్వడం జరిగింది అదే విధంగా తాను మాట్లాడుతూ తాము చేసిన పల్లె పల్లెకు బీజేపీ గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం […]




