PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వ రాజముద్రణతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.”

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రాజముద్రణతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నారని, గత వైసీపీవై ఎస్ జగన్ పాలనలో ఫోటోల పిచ్చితో రైతులను ఆగం చేశారని, రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం మా మంచి ఉమ్మడి ప్రభుత్వంకే దక్కిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన శంకర్ వరప్రసాద్ సినిమా తొలి టిక్కెట్ దక్కించుకున్న మెగా అభిమాని మోకాకు నిర్మాతల సత్కారం

పయ నించే సూర్యుడు జనవరి 8 : అమలాపురం వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం నిర్వహించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా వేలంపాటలో తొలి టికెట్ రూ.1 లక్ష 11 వేల రూపాయలకు దక్కించుకున్న మెగా అభిమాని మోకా సుబ్బారావును సినీ నిర్మాతలు ఘనంగా సత్కరించారు.బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన మన శంకర్ వరప్రసాద్ గారు ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా మోకా సుబ్బారావును ప్రత్యేకంగా ఆహ్వానించిన సినీ నిర్మాతలు కొణిదల సుస్మిత, గారపాటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గవర్నమెంట్ ప్రహరీ గోడ ఆవరణలో విచ్చలవిడి పార్కింగ్‌లు

.హెచ్చరికలు పట్టించుకోని వాహనదారులు జనం న్యూస్ జనవరి 08 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో గవర్నమెంట్ ప్రహరీ గోడ పరిధిలో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్ లు కొనసాగుతోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుపై, ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీల వద్ద వాహనదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేస్తుండటంతో,నూతనంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో భారీగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.అక్రమ పార్కింగ్‌ను నివారించేందుకు పోలీసులు హెచ్చరిక బోర్డులు, నోటీసులు జారీ చేసినప్పటికీ వాహనదారులు వాటిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోనసీమలో ఓఎన్జీసీ బ్లో అవుట్లతో ప్రజానీకానికి తీవ్ర నష్టం..

పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మడివరం ప్రతినిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ కార్యకలాపాల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తరచూ చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీలు, బ్లో అవుట్ల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటనష్టం సంభవిస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఘటనల అనంతరం ఓఎన్జీసీ అధికారులు తూతూ మంత్రంగా కొద్దిపాటి సాయం అందించి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పసిప్రాణాలతో చలగాటం స్కూల్ వ్యాన్లు

పయనించే సూర్యుడు జనవరి 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రైవేట్ విద్య సంస్థల నిర్వహణ అధికారుల కంటికి కనబడటం లేదా అయ్యా అధికారులు లారా అభం శుభం తెలియని పసి ప్రాణాలు స్కూల్ వెళ్లాలని నవ్వుతూ ఇంట్లో తల్లిదండ్రులకు బాయ్ అని చెప్పి బయలుదేరింది స్కూల్ బస్సును ఎక్కుతారు.ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలకు రక్షణ మరియు గొప్ప ప్రయోజకులు చేయాలని సంకల్పంతో ప్రైవేట్

Scroll to Top