PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జీడీసీ భైంసా లెక్చరర్ గుంత సుధాకర్‌కు పీహెచ్.డి – ఘన సన్మానం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా కు చెందిన లెక్చరర్ గుంత సుధాకర్ ఆర్థిక బాధ్యత చట్టం మరియు ఆర్థిక లోటు ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం అనే అంశంపై పరిశోధన చేసి సమగ్ర నివేదిక తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమర్పించగా సంతృప్తి చెంది డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా పొందిన సందర్భంగా కళాశాలలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురంలో ఘనంగా అరైవ్- అలైవ్ 3వ రోజు కార్యక్రమం రోడ్డు భద్రతపై విద్యార్థుల ప్రతిజ్ఞ

-అధ్యక్షత వహించిన అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ బనోత్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15, అశ్వాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ – అలైవ్ అవగాహన కార్యక్రమం బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ మరియు ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ నుండి ప్రారంభమై గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ గలన్న కు ఘనంగా సన్మానం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ముడుమల గ్రామంలో పాలమూరు యూనివర్సిటీ ఫ్రొపెసర్ గలన్నకు ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అయితే అయితే జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ఏడు రోజుల వేసవి కాల ప్రత్యేక శిబిరం ముడుమాల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బాగంగా గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత మరుగు దొడ్ల నిర్మాణం బాల్య వివాహల నివారణ అలాగే ప్రపంచాన్ని అబ్బురా పరిచే నిలువురాళ్ల సందర్శన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల రికార్డుల ప్రభంజనం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం2026 మార్చి పరీక్షా ఫలితాలలో, నాడైనా, నేడైనా, రేపైనా, MPC, BIPC, MEC, CEC గ్రూపు ఏదైనా రిజల్ట్స్ లో, ఎగ్జామ్ సెంటర్ ఏదైనా రిజల్ట్ లో నెంబర్ 1 శ్రీ సత్యం నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లా స్థాయి, డివిజన్ రికార్డుల చరిత్ర సృష్టించిన ఏకైక విద్యాసంస్థ శ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తేజ ఇంగ్లిష్ మీడియా హై స్కూల్ విద్యార్థిలకు స్వచ్ సర్వేక్షన్ మీద అవగాహన కల్పించదం జరిగినద

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్పెషల్ ఆఫీసర్ కె. దేవేంద్ర రెడ్డి సూచనలు మేరకు సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో తేజ ఇంగ్లిష్ మీడియా హై స్కూల్ విద్యార్థిలకు పాఠశాల నందు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ కె.చిన్నయ ఆధ్వర్యంలో విద్యార్థిలకు స్వచ్ సర్వేక్షన్ మీద అవగాహన కల్పించడం జరిగినది మరియు వేస్ట్ సిగ్రెగ్రేషన్ కి సంబంధించి అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగముగా

Scroll to Top