ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం
పయనించే సూర్యుడు జనవరి 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 24 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ . లక్ష్మీ జ్ఞానేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా కళాశాల దాతలు రామ్మోహన్ రెడ్డి చేజర్ల ఎంఈఓ 1 ఇందిర , ఎంఈఓ 2 మస్తానయ్య , స్థానిక పీహెచ్ మెడికల్ ఆఫీసర్ మెహతాబ్ , స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల […]




