ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ గలన్న కు ఘనంగా సన్మానం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ముడుమల గ్రామంలో పాలమూరు యూనివర్సిటీ ఫ్రొపెసర్ గలన్నకు ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అయితే అయితే జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ఏడు రోజుల వేసవి కాల ప్రత్యేక శిబిరం ముడుమాల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బాగంగా గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత మరుగు దొడ్ల నిర్మాణం బాల్య వివాహల నివారణ అలాగే ప్రపంచాన్ని అబ్బురా పరిచే నిలువురాళ్ల సందర్శన […]




