PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతూoటే తూకంలో మోసాలు దేవుడి కెరుక

పయనించే సూర్యుడు నవంబర్ 10 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మార్కెట్లో కూరగాయలు కొందామంటే అక్కడికి వెళ్లిన ప్రజలకు షాక్ మీద షాక్‌ లు తగులుతున్నాయి రోజుకు 600 చెప్పు నా కూలి తెచ్చుకున్న వారు కూరగాయలు తెచ్చుకుందాం అంటే అక్కడ కూరగాయలు రేట్లు రెండింతలై ఒక పూటకు కూడా చాలడం లేదు ఇలా ధరలు ఆకాశాన్ని తాగుతుంటే ఎలా కొని తిని బ్రతకాలో అర్థం కావడం లేదు పావు కిలో వంకాయలు కొంటే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాఠశాల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలిమండల విద్యాధికారి గజ్జెల కనకరాజు

“పాఠశాల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి “ (పయనించే సూర్యుడు నవంబర్ 10 రాజేష్) ఈరోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ నందు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి హాజరై యూ డైస్ ప్లస్ ద్వారా పాఠశాల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొరపాట్లు లేకుండా పొందుపరచాలని సూచించారు. తరగతి గది సమయంలో పాఠశాలల్లో చరవాణి ని ఎవరు కూడా ఉపయోగించొద్దు అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆత్మా నిర్భార్ భారత్ ఇంటింటా ప్రచారం.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేర ఇంటింటా ఆత్మ నిర్భార్ భారత్ కార్యక్రమాన్ని యాడికి మండల అధ్యక్షులు వద్ది రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగం అంకాల రెడ్డి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పీవీ ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి :-సిఐటియు డిమాండ్

పయనించే సూర్యుడు నవంబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న “కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది,తడవుగా కార్మికుల శ్రమను దోచుకునేందుకు, నరేంద్ర మోడీ మెప్పు కోసం 10 గంటల పని విధానాన్ని నేటి నుండి అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సరైనది కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు నాగరాజు,జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు హెచ్ డబ్ల్యూ ఓ వార్డెన్ నాగేంద్ర ను సస్పెండ్ చేయాలి

పయనించే సూర్యుడు నవంబర్ 10, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసిన విద్యార్థి యువజన సంఘాలు “నాగేంద్ర ని సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం.” స్థానిక నంద్యాల పట్టణం జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన కార్యక్రమం నందు బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు హెచ్ డబ్ల్యు ఓ వార్డెన్ నాగేంద్ర సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ

Scroll to Top