నిబద్దతతో పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకొనిరావాలి.
పయనించే సూర్యుడు నవంబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న హోంగార్డు కు నియామకపత్రాలను అందించిన,జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ IPS నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ యూనిట్ ఖజాపీర్ మరియు నంద్యాల యూనిట్ లలో జాఫర్ వలి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నుండి వారికి రావసిన బెన్ఫిట్స్ అందించడం జరిగింది.అనంతరం నేడు […]




