శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ కొత్త గుడి నిర్మాణానికి రెండు లక్షల విరాళం అందించిన దాత.
పయనించే సూర్యుడు తేదీ 23 అక్టోబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనికి వీడియో ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో శ్రీ బాగుండా వెంకటేశ్వర స్వామి […]









