ప్రపంచం గర్వించదగ్గ నేత అంబేడ్కర్….
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ( కాట్రేనికోన) ప్రపంచం గర్వించ దగ్గ నేత అంబేడ్కర్ అని ముమ్మిడివరం సీఐ ఎమ్ మోహన్ కుమార్ పేర్కొన్నారు,కాట్రేనికోన మండల పరిధిలో గొరగనముడి, కాట్రేనికోన, కందికుప్ప, బొజ్జావారిపేట,గరువుపేట,పవరుపేట, సత్తార్ పేట తదితర గ్రామాలలో ఆయా గ్రామాల కమిటీలు నిర్వహించిన 135 వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్ఐ. అవినాష్ లు ముఖ్య అతిథిగా […]




