సీఎం జగన్ పాదయాత్రకు అధికారిక గ్రీన్ సిగ్నల్– అధికారిక తేదీ వెల్లడించబడింది
పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2027 ఏడాదిలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు.“గతంలోనూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సంకల్పంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని పాలనలో వాటిని తీర్చిన నాయకుడు వైఎస్ జగన్. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని […]



