నంద్యాల పట్టణ అభివృద్ధికి రూ. 75 లక్షలతో భూమి పూజ చేసిన మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్
పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం నంద్యాల పట్టణాన్ని అన్ని […]









