అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
పయనించే సూర్యుడు గాంధారి 15/04/26 డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని హరిజన సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొనడం జరిగిందిఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ బండిరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి సామాజిక అసమర్ధలు కుల వివక్షతలు […]




