అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కంచర్ల సూర్యనారాయణ రెడ్డికి అండగా గ్రామ నాయకులు
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఐక్యతకు మరో ఉదాహరణగా మాడుగులపల్లి మండలం గండ్రవాణిగూడెం గ్రామం నిలిచింది. అదే గ్రామానికి చెందిన కంచర్ల సూర్యనారాయణ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గ్రామ నాయకులు, పెద్దలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆయనకు అండగా నిలిచారు.గత కొద్ది రోజులుగా కంచర్ల సూర్యనారాయణ రెడ్డి లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. లివర్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన […]




