ఊరు పేరు ఏమో గొప్పగా ఉంటుంది లోపల అభివృద్ధి మాత్రం దిబ్బలా ఉంటుంది
పయనించే సూర్యుడు జనవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎటు చూసినా అభివృద్ధి పనులతో గొప్పగా వెలిగిపోతుందని మాటలతో మభ్యపెట్టి నడిపిస్తున ప్రభుత్వ యంత్రాంగం సూళ్లూరుపేట అని పేరు ‘చెప్పగానే భారతదేశంలోనే ఎంతో గొప్ప టెక్నాలజీతో వెలిగిపోతుందని అందరూ అనుకుంటారు కానీ ఈ మున్సిపాలిటీ పల్లెటూరు కన్న అధ్వానంగా ఉంటుందని అనుకోరు అందుకే ఊరు పేరేమో గొప్పగా ఉంటుంది ఊరు లోపల దిబ్బలాగుంటుంది ఎటు చూసినా కాలవలు ఉండవు రోడ్లు ఉండవు […]




