కూటమి ప్రభుత్వం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” ముమ్మిడివరం నియోజకవర్గం పల్లెపాలెంలో ప్రారంభం.
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం మండలం పల్లెపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందించే “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈరోజు లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని […]




