ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం _
పయనించే సూర్యుడు జనవరి 5 ముమ్మడివరం ప్రతినిధి__ సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కీర్తిశేషులు అల్లంరాజు వేంకటేశ్వరరావు దంపతుల దివ్య ఆశీస్సులతో శ్రీ విజయ ఆయుర్వేదిక్ & భాస్కర ఆయుర్వేదిక్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం ప్రముఖ సినీ నటుడు పుష్ప సురేష్ శర్మ ప్రారంభించారు ప్రముఖ ఆయుర్వేద కంపెనీల సహాయ సహాకారాలతో ఉచిత ఆయుర్వేద మందులతోబాటు షుగర్ బి.పి. బి. ఎమ్.డి టెస్ట్ లు నిర్వహించారు. ఈ శిబిరంలో పలుప్రాంతాల నుండి […]




