తాగునీటి సమస్య పరిష్కారం కోసం భైంసా పట్టణానికి 28 కోట్ల నిధుల విడుదల
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. అమృత్ మహోత్సవ్ ద్వారా మహాదేవ్ చెరువు ఆధునికరణకు 2కోట్ల 14 లక్షలు భైంసా పట్టణం లోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం యూ ఐ డి. ఎఫ్. పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు నేషనల్ హోసింగ్ బ్యాంక్ కలిపి 28 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. భైంసా లోని ఎస్. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో […]




