అశ్వాపురం రహదారి విస్తరణ పనులు పునః ప్రారంభం పట్ల హర్షం
పయనించే సూర్యుడు, అశ్వాపురం, జనవరి 12: అశ్వాపురం గ్రామపంచాయతీ లోని గల మెయిన్ రోడ్డు విస్తరణ పనులను అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పర్యవేక్షించారు, ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులను ఈ రోజ మొదలు పెట్టినారు. దుమ్ము, ధూళితో కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అశ్వాపురం వ్యాపారస్తులకు, గృహస్థులకు ఈ రోజు నుంచి విముక్తి కలిగింది అని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరియు ఆర్ అండ్ బి అధికారులకు కృతజ్ఞతలు […]




