అప్పు ఇవ్వలేదని హత్య..!తల్లి ఎదుటే దారుణం
పయనించే సూర్యుడు న్యూస్ :అప్పు ఇప్పించలేదని అడ్డంగా నరికేశారు.. బంధువులే బంధుత్వాన్ని మరిచి కిరాతకంగా పొడిచేశారు. కళ్ల ముందే కన్నబిడ్డ రక్తపు ముడుగులో కొట్టుకొని చనిపోవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఇక కొడుకు తిరిగి రాడని తెలిసి శోక సంద్రంలో మునిగిపోయింది. అప్పు ఇప్పించకపోవడం ఒక్కటేనా ఇంకా ఏమైనా కారణాలున్నాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గుంటూరు జిల్లా దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే తెలిసిన వాళ్లకి […]




