బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ స్టేజ్ పోలింగ్ ప్రారంభం
పయనించే సూర్యుడు న్యూస్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ 122 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఉదయమే ప్రారంభం అయిన పోలింగ్.. ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మొదటి దశలో, 121 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 65% కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఈ దశలో 122 స్థానాల్లో 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. వీరిలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ […]




