ఐపీఎల్‌లో సంజు శాంసన్ జాక్పాట్! రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన పారితోషికం చూసి అభిమానులు ఆశ్చర్యం!
పయనించే సూర్యుడు న్యూస్ : భారత క్రికెట్‌లో, ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరైన సంజు శాంసన్ ప్రస్తుతం తన విండో ట్రేడింగ్ కారణంగా వార్తల్లో నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, శామ్ కరన్ స్థానంలో సంజు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనుక నిజమైతే సంజు శాంసన్ ఐపీఎల్‌లో యెల్లో జెర్సీ ధరించడం ఇదే మొదటిసారి అవుతుంది. మరి […]




