టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గ పి. జ్యోతి బాధ్యతల స్వీకారణ

June 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 17 6 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణిక్తుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.

🌐 Select Language:
📰 ePaper