శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్ల వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికం
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఉయ్యూరివారిమెరక గ్రామంలో చంపాటి శివరామకృష్ణంరాజు ఇంటి వద్ద బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు గెద్దాడ హరే రామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్ మాట్లాడుతూ శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ సభ్యుల అనుచితమైన ప్రవర్తన పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చ సమయంలో, సోము వీర్రాజు మాట్లాడుతుండగా […]




