వినూత్న విధానం..గ్రాడ్యుయేషన్ గౌన్లతో ప్రమోషన్, ప్రోగ్రెస్ కార్డుల అందించిన ఉపాధ్యాయులు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా మండలం వాలేగాం పాఠశాల విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపేందుకు మరియు వారి చదువును ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు వినూత్నంగా ఒకటి నుండి ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ గౌన్లు (దుస్తులు) తొడిగి, అప్పర్ క్లాస్‌కు ప్రమోట్ చేస్తూ ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ గౌన్లతో సన్మానించి వారిని ఉన్నత భవిష్యత్తుకు ఆకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక, నైతిక విలువలను […]




