ఎంజెపిసి ఆధ్వర్యంలో ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్లో ఘనంగా చలివేంద్రం ప్రారంభం కెవి నరసింహ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 24మక్తల్ గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామంలో ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్లో ఎంజెపివిసి ఆధ్వర్యంలో చలివేంద్రం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎం జె పి వి సి ఆధ్వర్యంలో ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు ముందు చేయాలని […]




