చండూరు మున్సిపాలిటీ ప్రజల నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .
చండూరు మున్సిపాలిటీలో 6వ,3వ,వార్డు ప్రజల దాహర్తి తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీలో నెలకొన్న దీర్ఘకాలిక నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. స్థానికుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సరఫరా మెరుగుపరచడంపై దృష్టి సారించారు. వేసవిలో తాగునీటి ఎద్దడితో నీరు లేక అల్లాడుతున్న 6వ, 3వ వార్డ్ ప్రజలు సమస్య ఉందని చెప్పగానే బోర్లు వేయించి మంచి నీటి సమస్యను తీర్చిన […]




