పద్మావతి పొండిషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 300 ప్లేట్లు పంపిణీ,,
పయనించే సూర్యుడు 27/7/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలోజడ్.పి.హెచ్.ఎస్ పుల్ మామిడి పాఠశాలలో పద్మావతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత మరియు బిల్డర్ హైదరాబాద్ సుబ్బారావు.మరియు వారి కుమారుడు కిరణ్ కుమార్. జడ్.పి.హెచ్.ఎస్ పులిమామిడి పాఠశాలలో 300 ప్లేట్స్ భోజనం కొరకు విద్యార్థులకు పంపిణీ ( వితరణ) చేయడం జరిగింది మరి అదేవిధంగా సుదర్శన్ రావు డి ఐ ఈ ఓ నారాయణపేట ఆధ్వర్యంలో పాఠశాలకు నాలుగు పుస్తకాల ర్యాక్స్ మరియు టేబుల్ హెడ్మాస్టర్ చేయరు వితరణ చేయడం జరిగింది ఈ విషయం పాఠశాల హెడ్మాస్టర్ కోట్ల శ్రీని వాసులు. మరియు ఉపాధ్యాయ బృందం సి వి వినయ వర్మ, ప్రభావతి , వెంకటేష్ గౌడ్, ఆనంద్, మహేష్ కుమార్ ,విజయలక్ష్మి, మేడం, వెంకటరమణ వెంకటేష్ ,ఖాదర్ సార్, శ్వేత మేడం వితరణ చేసినటువంటి సుబ్బారావు. మరియు సుదర్శన్ రావు కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.