పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ విజేతలను త్వరలో ప్రకటిస్తాం ఖాన్ దొడ్డి అశోక్ కుమార్ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు*

September 13, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14గత నెల 30/8/2026 ఆదివారం నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ నిర్వహించడం జరిగింది అయితే ఆ విజేతలు ఎవరు అన్నది త్వరలోనే ప్రకటిస్తాం అని అలాగే విజేతలకు ఆకర్షనియమైన బహుమతులు అందివ్వడం జరుగుతుంది అని ఈ సందర్బంగాఖాన్ దొడ్డి అశోక్ కుమార్ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు తెలియ చేశారు ప్రాగ్రాంలో విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చారు అని అన్నారు పర్యావరణ గురించి చాలా చక్కగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది అని అన్నారు భవిష్యత్తు తరాలకు వారధి గా నిలబడి పర్యావరణ గురించి ప్రతి ఒక్కరు మంచి దిశ గా అడుగులు వెయ్యాలి అని అయన అన్నారు ప్రకృతిలో ఉండే పంచభూతాలు గాలి నెల నీరు నిప్పులను ఆకాశమే హద్దులుగా కాపాడే దారిలో ప్రతి ఒక్కరు కలిసి నడవాలి అని అయన సూచించారు.

🌐 Select Language:
📰 ePaper