పొన్కల్ నుండి సికింద్రాబాద్ వరకు బస్సు మళ్లీ ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు.
పయనించే సూర్యుడుD.3.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. ఏరుగట్ల మండలం గుమ్మిర్యాల తాళ్ల రాంపూర్ ఎరుగట్ల తిమ్మాపూర్ మోర్తాడ్ నుండి ఆర్మూర్ నుండి సికింద్రాబాద్ వరకు బస్సు నడపబడును పొనకల్ ఉదయము 4.30 నిమిషాలకు బయలుదేరును ఏర్గట్ల మండలంలోని గ్రామాల్లో పాటు ఏరుగట్ల మండలం చుట్టుపక్కల మండలాలు మోర్తాడ్ మండలం వేల్పూర్ మండలం వారి మండల ప్రజల కోరికల మేరకు మళ్ళీ జేబీఎస్ వరకు విద్యార్థులు పేషంట్ల కోసం మళ్లీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది దయచేసి బస్సు సౌకర్యం నుండి వినియోగించుకోగలరు